ప్రేమకథతో ‘ఫాలోయింగ్‌’

ABN , First Publish Date - 2020-12-02T08:02:47+05:30 IST

తిలక్‌ శేఖర్‌, ఖ్యాతి శర్మ జంటగా రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘ఫాలోయింగ్‌’ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది....

ప్రేమకథతో ‘ఫాలోయింగ్‌’

తిలక్‌ శేఖర్‌, ఖ్యాతి శర్మ జంటగా రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘ఫాలోయింగ్‌’ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి గౌరీదేవి సాపిరెడ్డి క్లాప్‌ నివ్వగా.. రాధికా చిలకలపూడి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత ప్రవీణ్‌ సాపిరెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవల రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. శివరాత్రికి సినిమాను విడుదల చేయాలను కుంటున్నాం’’ అని అన్నారు.

Updated Date - 2020-12-02T08:02:47+05:30 IST