బ్లాక్‌ ఫస్ట్‌లుక్‌

ABN , First Publish Date - 2020-12-24T06:15:43+05:30 IST

ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘బ్లాక్‌’ ఫస్ట్‌లుక్‌ ను బుధవారం విడుదల చేశారు. కొత్త దర్శకుడు జీబీ కృష్ణ దర్శకత్వంలో...

బ్లాక్‌ ఫస్ట్‌లుక్‌

ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘బ్లాక్‌’ ఫస్ట్‌లుక్‌ ను బుధవారం విడుదల చేశారు. కొత్త దర్శకుడు జీబీ కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆది సరసన దర్శన బానిక్‌ నటిస్తున్నారు. షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. కౌశల్‌ మందా, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సురేశ్‌ బొబ్బిలి సంగీతాన్ని, సతీష్‌ ముత్యాల ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేది నిర్మాత త్వరలో ప్రకటించనున్నారు.

Updated Date - 2020-12-24T06:15:43+05:30 IST