ఫ్యామిలీ అండ్‌ ఫ్రెండ్స్‌ టైమ్‌!

ABN , First Publish Date - 2020-09-16T06:36:58+05:30 IST

రమ్యకృష్ణ మంగళవారం 50వ పుట్టినరోజు జరుపుకొన్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది...

ఫ్యామిలీ అండ్‌ ఫ్రెండ్స్‌ టైమ్‌!

రమ్యకృష్ణ మంగళవారం 50వ పుట్టినరోజు జరుపుకొన్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో తీసిన ఫొటోలు ఇవి. వాటిలో కృష్ణవంశీ, రమ్యకృష్ణ దంపతులతో సహా మరో దర్శకుడు సురేందర్‌రెడ్డి, దీపారెడ్డి దంపతులు, తదితరులను చూడవచ్చు.

Updated Date - 2020-09-16T06:36:58+05:30 IST