ఉత్కంఠభరితం..

ABN , First Publish Date - 2020-11-04T07:07:21+05:30 IST

శైలేష్‌ తివారి దర్శకత్వంలో బొద్దుల లక్ష్మణ్‌ నిర్మిస్తున్న ‘బాలమిత్ర’ చిత్రంలో ‘వెళ్లిపోమాకే’ పాటను...

ఉత్కంఠభరితం..

శైలేష్‌ తివారి దర్శకత్వంలో బొద్దుల లక్ష్మణ్‌ నిర్మిస్తున్న ‘బాలమిత్ర’ చిత్రంలో ‘వెళ్లిపోమాకే’ పాటను మంగళవారం విడుదల చేశారు. రంగ, శశికళ, కియారెడ్డి, అనూష నటీనటులు. ‘‘ఉత్కంఠ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తోపాటు చక్కని భావోద్వేగాలు కలగలిసిన చిత్రమిద’’ని దర్శకుడు అన్నారు.

Updated Date - 2020-11-04T07:07:21+05:30 IST