దిల్ రాజు పెళ్లి ఫొటోలు చూశారా?

ABN , First Publish Date - 2020-05-11T16:31:45+05:30 IST

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

దిల్ రాజు పెళ్లి ఫొటోలు చూశారా?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్‌లోని స్వగ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి 11:30 గంటలకు దిల్ రాజు వివాహం జరిగింది. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో అత్యంత నిరాడంబంరంగా ఈ పెళ్లి జరిగింది. తాజాగా ఈ పెళ్లి ఫొటోలు బయటకు వచ్చాయి. Updated Date - 2020-05-11T16:31:45+05:30 IST