దీప్తీ సునైన.. సూపర్ ట్యాలెంట్!

ABN , First Publish Date - 2020-10-05T19:19:38+05:30 IST

`బిగ్‌బాస్` కార్యక్రమంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది దీప్తీ సునైన.

దీప్తీ సునైన.. సూపర్ ట్యాలెంట్!

`బిగ్‌బాస్` కార్యక్రమంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది దీప్తీ సునైన. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా అప్‌డేట్‌లు ఇస్తుంటుంది. తాజాగా దీప్తి పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సముద్రం ఒడ్డున కష్టమైన యోగా భంగిమ వేసి దీప్తి ఆశ్చర్యపరిచింది. పోస్ట్ చేసిన మూడు గంటల్లో ఏకంగా 35 వేలకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. 
Updated Date - 2020-10-05T19:19:38+05:30 IST

Read more