క్రైమ్ థ్రిల్లర్
ABN , First Publish Date - 2020-12-30T06:00:51+05:30 IST
సూర్యభరత్ చంద్ర హీరోగా రూపుదిద్దుకొనే ‘ఆధారం’ చిత్రం షూటింగ్ బుధవారం నుంచి జరుగుతుంది. గోపీ పోలవరపు స్వీయ దర్శకత్వంలో...

సూర్యభరత్ చంద్ర హీరోగా రూపుదిద్దుకొనే ‘ఆధారం’ చిత్రం షూటింగ్ బుధవారం నుంచి జరుగుతుంది. గోపీ పోలవరపు స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకొనే ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నిర్మాతలు ప్రసన్నకుమార్, సాయివెంకట్, రామసత్యనారాయణ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. క్రైమ్ థ్రిలర్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకొంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రం హిట్ కావాలని అతిఽథులు ఆకాంక్షించారు.
Read more