‘క్రియేటివ్‌ క్రిమినల్‌’ మొదలైంది!

ABN , First Publish Date - 2020-08-14T06:11:37+05:30 IST

మణికంఠ హీరోగా కౌండిన్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘క్రియేటివ్‌ క్రిమినల్‌’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రభాస్‌ నిమ్మల దర్శకత్వంలో నర్సింగ్‌ గౌడ్‌ నిర్మిస్తున్న...

‘క్రియేటివ్‌ క్రిమినల్‌’ మొదలైంది!

మణికంఠ హీరోగా కౌండిన్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘క్రియేటివ్‌ క్రిమినల్‌’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రభాస్‌ నిమ్మల దర్శకత్వంలో నర్సింగ్‌ గౌడ్‌ నిర్మిస్తున్న చిత్రమిది. సునీల్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి నిర్మాత కెమెరా స్విచ్చాన్‌ చేయగా, సునీల్‌ క్లాప్‌ కొట్టారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆద్యంతం ఉత్కంఠగా సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది’’ అని చెప్పారు. 

Updated Date - 2020-08-14T06:11:37+05:30 IST