హీరో రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-12-29T13:23:38+05:30 IST

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని రామచరణ్ స్వయంగా

హీరో రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని రామచరణ్ స్వయంగా ప్రకటించాడు. ‘కరోనా టెస్ట్ చేయించుకోగా వైద్యులు పాజిటివ్ అని ధృవీకరించారు. ఎలాంటి లక్షణాలైతే లేవు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే ఆరోగ్యంగా.. మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తాను’ అంటూ రామ్ చరణ్ ఒక ప్రకటన విడుదల చేశాడు.Updated Date - 2020-12-29T13:23:38+05:30 IST