సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తెలుగు సినీతారల క్రిస్మస్ సిత్రాలు

ABN, First Publish Date - 2020-12-26T08:56:28+05:30

తెలుగు సినీతారల క్రిస్మస్ సిత్రాలు సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం క్రిస్మస్‌ శోభ సంతరించుకుంది. ప్రజలకు పలువురు తారలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు సినీతారల క్రిస్మస్ సిత్రాలు సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం క్రిస్మస్‌ శోభ సంతరించుకుంది. ప్రజలకు పలువురు తారలు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్‌ కుమారులు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌ ఒకరినొకరు ముద్దాడుతున్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. మెగా కుటుంబంలో కజిన్స్‌ అందరూ దిగిన ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎవరికి వారు ‘సీక్రెట్‌ శాంటా’గా మారి సన్నిహితులకు గిఫ్టులు ఇచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని 600 మంది చిన్నారులకు విజయ్‌ దేవరకొండ చాక్లెట్లు, రౌడీ వేర్‌ దుస్తులు పంపారు. ‘దేవర శాంటా’ బహుమతులు మరో వెయ్యిమందికి ఇవ్వాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. అలాగే మంచు విష్ణు ఫ్యామిలీ ఫొటోలూ ఆకట్టుకున్నాయి.

Updated Date - 2020-12-26T08:56:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!