స్టార్స్ ఇన్‌స్టా ముచ్చట్లు!

ABN , First Publish Date - 2020-10-01T20:19:11+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ ప్రముఖులు అభిమానులతో నేరుగా టచ్‌లోకి వస్తున్నారు

స్టార్స్ ఇన్‌స్టా ముచ్చట్లు!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ ప్రముఖులు అభిమానులతో నేరుగా టచ్‌లోకి వస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ వ్యక్తిగత, వృత్తిగత విశేషాల గురించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెగ్యులర్‌గా అప్‌డేట్‌లు ఇస్తున్నారు. తాజాగా హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్ స్కై డైవింగ్ చేసింది. దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక, ఫిదా బ్యూటీ సాయిపల్లవి కుక్క పిల్లతో ఆడుకుంటూ తీసుకున్న ఫొటోను పంచుకుంది. అలాగే ఆండ్రియా తన వర్కవుట్ వీడియోను పోస్ట్ చేసింది. ఇక, తాప్సీ లేటెస్ట్ ఫొటోషూట్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.  


Updated Date - 2020-10-01T20:19:11+05:30 IST