దిల్ రాజు@50.. స్టార్స్ సందడి!

ABN , First Publish Date - 2020-12-18T16:46:42+05:30 IST

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు.

దిల్ రాజు@50.. స్టార్స్ సందడి!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. గురువారం 50వ జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఈ జన్మదినోత్సవ వేడుకను ఆయన కూతురు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు స్టార్ హీరోలు హాజరయ్యారు. 


మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అక్కినేని స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, నితిన్, రామ్ `కేజీఎఫ్` స్టార్ యశ్, హీరోయిన్లు పూజా హెగ్డే, రాశీఖన్నా, అనుపమ, నివేదా పేతురాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.   

Updated Date - 2020-12-18T16:46:42+05:30 IST