గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్
ABN , First Publish Date - 2020-12-08T07:02:03+05:30 IST
సోమవారం రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా శిల్పారామంలో...
![గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్](https://media.chitrajyothy.com/appimg/galleries/2020120801281909/12082020013203n37.jpg)
సోమవారం రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా శిల్పారామంలో మొక్కలు నాటారు బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్.