గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భూపాల్‌

ABN , First Publish Date - 2020-08-19T19:44:08+05:30 IST

పార్లమెంట్ స‌భ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. ఈ కార్యక్రమంలో నటుడు భూపాల్ కూడా పాల్గొన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భూపాల్‌

పార్లమెంట్ స‌భ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. సినీ సెల‌బ్రిటీలు స్వ‌చ్చందంగా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా నటుడు భూపాల్ పాల్గొన్నారు. కమెడియన్ ఖయ్యుమ్ విసిిరిన ఛాలెంజ్‌ను స్వీక‌రించిన భూపాల్ జ‌ర్న‌లిస్ట్ కాల‌నీలో మొక్క‌లు నాటాడు. ఇలాంటి కార్య‌క్ర‌మాన్ని స్టార్ట్ చేసిన సంతోష్‌కుమార్‌కు భూపాల్ థాంక్స్ చెప్పారు. అనంత‌రం హీరో తరుణ్ , కమెడియన్ ధన్ రాజ్ , తాగుబోతు రమేష్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్క‌లు నాటాల‌ని కోరారు. 

Updated Date - 2020-08-19T19:44:08+05:30 IST