బిగ్‌బాస్ బ్యూటీ హాట్ ఫొటోస్!

ABN , First Publish Date - 2020-10-05T18:09:34+05:30 IST

`బిగ్‌బాస్-2` సీజన్‌ కంటెస్టెంట్‌గా భాను శ్రీ తెలుగు బుల్లితెరపై పాపులర్ అయింది.

బిగ్‌బాస్ బ్యూటీ హాట్ ఫొటోస్!

`బిగ్‌బాస్-2` సీజన్‌ కంటెస్టెంట్‌గా భాను శ్రీ తెలుగు బుల్లితెరపై పాపులర్ అయింది. ఆ తర్వాత పలు ఇతర రియాలిటీ షోలలోనూ కనిపించింది. అటు వెండితెర మీద కూడా తన అదృష్టం పరీక్షించుకుంటోంది. ఒకట్రెండు సినిమాల్లో కూడా కనిపించింది. 


మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న భాను శ్రీ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ హాట్ హాట్ ఫొటోషూట్‌లో పాల్గొన్న భాను ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. చీరలోనే కవ్విస్తున్న భాను అందానికి చాలా మంది నెటిజన్లు ఫిదా అయిపోయారు.     




Updated Date - 2020-10-05T18:09:34+05:30 IST

Read more