అనుపమా.. ఇలా అయితే కుర్రాళ్లు నిద్రపోయేదెలా?

ABN , First Publish Date - 2020-11-13T05:23:25+05:30 IST

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.. అనుకునేది ఇదే. ఎందుకంటే.. క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అనుపమా పరమేశ్వరన్‌ ఈ వీడియోలో ఒక రైమ్

అనుపమా.. ఇలా అయితే కుర్రాళ్లు నిద్రపోయేదెలా?

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.. అనుకునేది ఇదే. ఎందుకంటే.. క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అనుపమా పరమేశ్వరన్‌ ఈ వీడియోలో ఒక రైమ్‌ చెప్పింది. అన్నీ నువ్వే నాకు అన్నట్లుగా ఆమె చెప్పిన రైమ్‌ సంగతి పక్కన పెడితే.. ఆమె లాస్ట్‌లో ఇచ్చిన ముద్దు, చూయించిన సింబల్‌ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసేలా ఉన్నాయ్‌. అసలే బబ్లీగా ఉంటే అనుపమ ఇటువంటివి చేస్తే.. తట్టుకోవడం కాస్త కష్టమే. ద డ్రామా క్వీన్‌ అని చెబుతూ.. నా బేబీస్‌ అందరికీ ఐ లవ్‌ యు.. నేను పాడే ఈ పాట ఎంతమందికి తెలుసో.. అలాగే నాలా ఈ పాటను ప్రేమించేవారు ఎందరో తెలియజేయండి.. అంటూ ఈ వీడియోని షేర్‌ చేసింది అనుపమా. మరి ఆమె క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ముద్దు కావాలంటే.. పై వీడియో చూడాల్సిందే.

Updated Date - 2020-11-13T05:23:25+05:30 IST