బన్నీ 7 మిలియన్ మార్క్

ABN , First Publish Date - 2020-06-08T17:51:08+05:30 IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లాక్‌డౌన్ వ‌ల్ల ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగ్స్‌కు అనుమ‌తి వ‌చ్చిన త‌ర్వాత ‘పుష్ప‌’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

బన్నీ 7 మిలియన్ మార్క్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లాక్‌డౌన్ వ‌ల్ల ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగ్స్‌కు అనుమ‌తి వ‌చ్చిన త‌ర్వాత ‘పుష్ప‌’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. వెండితెర‌పై అభిమానుల‌ను అల‌రిస్తున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు సోష‌ల్ మీడియాలోనూ హ‌వా చాటుతున్నాడు. ఫేస్ బుక్‌లో 13.1 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్న బ‌న్నీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌ను రీచ్ అయ్యారు. బ‌న్నీ నెక్ట్స్ మూవీ ‘పుష్ప‌’ పాన్ ఇండియా మూవీగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. 

Updated Date - 2020-06-08T17:51:08+05:30 IST