అల్లు అర్జున్ డాటర్‌కు పిల్లో అక్కర్లేదట!
ABN , First Publish Date - 2020-10-12T22:27:23+05:30 IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అల్లు అర్జున్ తన వ్యక్తిగత, వృత్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. ఆయన భార్య స్నేహ తమ పిల్లలకు సంబంధించిన విశేషాలను షేర్ చేస్తుంటారు.
తాజాగా స్నేహ తమ పిల్లలకు సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అర్హ తలగడ మీద కాకుండా తన సోదరుడి వీపు మీద తలపెట్టి నిద్రపోతున్న ఫొటోను పంచుకున్నారు. దీనికి `డోంట్ నీడ్ పిల్లో` అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read more