దయచేసి రిజిస్టర్ చేసుకోండి: అఖిల్

ABN , First Publish Date - 2020-07-16T17:16:27+05:30 IST

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో అందరూ కలిసికట్టుగా పోరాడాలని యంగ్ హీరో అఖిల్ అక్కినేని సూచించాడు

దయచేసి రిజిస్టర్ చేసుకోండి: అఖిల్

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో అందరూ కలిసికట్టుగా పోరాడాలని యంగ్ హీరో అఖిల్ అక్కినేని సూచించాడు. ఇప్పటికే కోవిడ్-19 నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మాను దానం చేసి ఇతరులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశాడు. 


ప్లాస్మా దానం చేయాలనుకున్న వారు givered.in లో రిజిస్టర్ చేయించుకోవాలని ట్వీట్ చేశాడు. `ఒకవేళ మీరు కోవిడ్-19 నుంచి కోలుకున్న వారైతే దయచేసి ప్లాస్మా దాతగా రిజిస్టర్ చేయించుకోండి. అవసరంలో ఉన్న వారికి అండగా నిలవండి. మీ పేరును givered.inలో రిజిస్టర్ చేయించుకోండ`ని అఖిల్ ట్వీట్ చేశాడు. 
Updated Date - 2020-07-16T17:16:27+05:30 IST