సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అజిత్‌ హైదరాబాద్‌లో...

ABN, First Publish Date - 2020-10-25T05:45:34+05:30

తమిళనటుడు అజిత్‌ ఈ ఆదివారం నుంచి రామోజీ ఫిలింసిటీలో జరిగే ‘వాలిమైయ్‌’ షూటింగులో పాల్గోనున్నారు. అజిత్‌కు ఇది 60వ చిత్రం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళనటుడు అజిత్‌  ఈ ఆదివారం నుంచి రామోజీ ఫిలింసిటీలో జరిగే ‘వాలిమైయ్‌’ షూటింగులో పాల్గోనున్నారు. అజిత్‌కు ఇది 60వ చిత్రం. ఇందులో ఆయన పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ విలన్‌పాత్రలో నటిస్తున్నారు. జాన్వీకపూర్‌, హ్యూమాఖురేషీలు కథానాయికలు. హైదరాబాద్‌లో కొన్ని వారాల పాటు జరిగే షూటింగులో అజిత్‌, హ్యూమా ఖురేషీలపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. క్లైమాక్స్‌ సన్నివేశాల కోసం ఫిలింసిటీలో పెద్ద సెట్‌ నిర్మించి షూటింగు జరుపుతారని సమాచారం. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో బోనీకపూర్‌ నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీత దర్శకుడు. 

Updated Date - 2020-10-25T05:45:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!