‘ఆదిపురుష్’లో శివుడిగా అజయ్ దేవగణ్
ABN , First Publish Date - 2020-10-12T07:22:41+05:30 IST
రామాయణం నేపథ్యంలో తెరకెకక్కుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు...

రామాయణం నేపథ్యంలో తెరకెకక్కుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఇందులో అజయ్ దేవ్‌గ ణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. కానీ ఆయన ఏ పాత్రలో కనిపిస్తారనే విషయంలో ఇన్ని రోజులు క్లారిటీ లేదు. అయితే ఈ చిత్రంలో ఆయన శివుడి పాత్రలో కనిపిస్తారని బాలీవుడ్ సమాచారం. ఔం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరంలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
Read more