ఆదాశర్మ అస్సలు తగ్గడం లేదుగా..
ABN , First Publish Date - 2020-12-01T03:59:42+05:30 IST
'హార్ట్ అటాక్' చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం ఏమోగానీ.. కుర్రాళ్లకు మాత్రం ఆదాశర్మ నిజంగానే హార్ట్ అటాక్ తెప్పిస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో ఆమె ఇస్తున్న ఫోజులు చూస్తుంటే

'హార్ట్ అటాక్' చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం ఏమోగానీ.. కుర్రాళ్లకు మాత్రం ఆదాశర్మ నిజంగానే హార్ట్ అటాక్ తెప్పిస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో ఆమె ఇస్తున్న ఫోజులు చూస్తుంటే హార్ట్ అటాక్ రాక మానుతుందా మరి. సోషల్ మీడియాలో ఆదాశర్మ అస్సలు తగ్గడం లేదు. సినిమాలలోనైనా కాస్త పద్ధతిగా ఉంటానేమో గానీ.. సోషల్ మీడియా.. నా ఇష్టం అనేలా ఆదాశర్మ.. ఏదో ఒకదానికి లింక్ పెడుతూ.. హాట్ హాట్‌గా దర్శనమిస్తోంది.
తాజాగా ఆమె తన టాప్ భాగం మొత్తాన్ని పూలదండతో కవర్ చేస్తూ కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేసింది. గజరా మోహబ్బత్ వాలా అంటూ.. ఆమె షేర్ చేసిన ఫొటోల గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారంటే.. ఏ రేంజ్‌లో ఆదా కవర్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలా ఎందుకు ఆమె చేస్తుందో తెలియదు కానీ.. సోషల్ మీడియాని మాత్రం ఆదా షేక్ చేస్తోంది అంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more