సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

యాక్షన్‌ థ్రిల్లర్‌...

ABN, First Publish Date - 2020-10-05T07:59:04+05:30

చేతన్‌ చీను హీరోగా ఎస్‌.కె. దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తడ’. మిథున్‌ మురళి, పద్మ సత్య సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేతన్‌ చీను హీరోగా ఎస్‌.కె. దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తడ’. మిథున్‌ మురళి, పద్మ సత్య సంయుక్తంగా  తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.  ఆదివారం చేతన్‌ చీను పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. లవ్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ తుది దశలో ఉందని నిర్మాతలు చెప్పారు. 


Updated Date - 2020-10-05T07:59:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!