యాక్షన్ థ్రిల్లర్...
ABN , First Publish Date - 2020-10-05T07:59:04+05:30 IST
చేతన్ చీను హీరోగా ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తడ’. మిథున్ మురళి, పద్మ సత్య సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు...

చేతన్ చీను హీరోగా ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తడ’. మిథున్ మురళి, పద్మ సత్య సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఆదివారం చేతన్ చీను పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. లవ్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశలో ఉందని నిర్మాతలు చెప్పారు.
Read more