సినిమా థియేటర్లు రెడీ.. మరి నిర్మాతలు?

ABN , First Publish Date - 2020-10-01T20:13:33+05:30 IST

కరోనా కాలంలో సినిమా ప్రేక్షకులకు వినోదం తగ్గింది. థియేటర్లు మూతబడ్డాయి.

సినిమా థియేటర్లు రెడీ.. మరి నిర్మాతలు?

కరోనా కాలంలో సినిమా ప్రేక్షకులకు వినోదం తగ్గింది. థియేటర్లు మూతబడ్డాయి. నెలలు గడుస్తున్నా కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో థియేటర్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, విదేశాల్లో సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు తెరిచాక కోవిడ్ రెండో దశ మొదలైంది. మరి, మన దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై `ఏబీఎన్-ఆంధ్రజ్యోతి` ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆ చర్చ మీకోసం.. 
Updated Date - 2020-10-01T20:13:33+05:30 IST