సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 విన్నర్‌ ఎవరంటే..?

ABN, First Publish Date - 2020-12-21T04:08:12+05:30

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతూ సీజన్‌ 4 కంప్లీట్‌ చేసుకున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్‌' ఫైనల్‌ ఎపిసోడ్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది స్టార్‌ మా. ఇక ఈ ఫైనల్ షో లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతూ సీజన్‌ 4 కంప్లీట్‌ చేసుకున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్‌' ఫైనల్‌ ఎపిసోడ్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది స్టార్‌ మా. ఇక ఈ ఫైనల్ షో లో విన్నర్‌గా అందరూ ఊహించినట్లే అభిజిత్‌ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరదించుతూ.. మెగాస్టార్‌ చిరంజీవి సమక్షంలో కింగ్‌ నాగార్జున విన్నర్‌ను ప్రకటించారు. టాప్‌ 2 స్థానంలో అఖిల్‌ నిలిచారు. అంతకు ముందు టాప్‌ 3 కంటెస్టెంట్స్‌గా మిగిలిన అభిజిత్‌, అఖిల్‌, సొహైల్‌లో.. 3వ స్థానం చాలంటూ రూ. 25 లక్షలతో బయటికి వచ్చేశాడు సొహైల్‌. కింగ్‌ నాగార్జున టోటల్‌ షోని ఆసక్తికరంగా నడిపిస్తే.. కాసేపు ఉన్నప్పటికీ చిరు తన మాటలతో, మూమెంట్స్‌తో లాస్ట్ టైమ్‌ లాగే ఇప్పుడు కూడా క్రెడిట్‌ మొత్తం కొట్టేశారు. టోటల్‌గా బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ఫైనల్‌ ఎపిసోడ్‌ ఇలా ముగిసింది. 





Updated Date - 2020-12-21T04:08:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!