విజయ్ సరికొత్త రికార్డు!

ABN , First Publish Date - 2020-10-01T03:35:22+05:30 IST

సోషల్ మీడియాలో యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రోజురోజుకూ మరింత పెరుగుతోంది.

విజయ్ సరికొత్త రికార్డు!

సోషల్ మీడియాలో యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. సోషల్ మీడియాలో విజయ్ మరో సరికొత్త రికార్డు సాధించాడు. దక్షిణాదిన ఏ స్టార్‌కూ సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. 


తాజాగా విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించాడు. దీంతో మొత్తం దక్షిణాదిలో ఇన్ స్టాగ్రామ్‌లో 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన ఏకైక స్టార్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. దేశవ్యాప్తంగా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్‌కు దీనిని నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

Updated Date - 2020-10-01T03:35:22+05:30 IST